Friday, 13 September 2013

నవనీతనం


చేరిగి పొతుందే గ్ఞపకం
చేరువైన మనసులోనే

మారిపొతుందే మమకారం
మధురమైన అనుబంధం

ఆవిరైపొతుందే అనురాగం
మండే గుండెల్లొ

నలిగిపొతుందే నవనీతనం
కర్కటమైన భావ్యంతో

ఏటు వెళ్తుంది యువతరాగణం
పారిపోతుందే నాగరికత
పాతాళపు అంచుల్లోకి
తరమదా నీ మనహ్ సాక్షి
నీ దేశం కొసం

ఒకటి మాత్రం ఆలోచించుకో
నవయుగ దఘాతరమా నువ్వే నీ దేశన్ని నడిపిస్తావని..                        

Thursday, 5 September 2013

ప్రేమే లేదూ.........

 ప్రేమ లో మొదట్లో అంతా ముద్దుగా ఉంటుంది
మద్యలో అన్ని ముచ్చటగా ఉంటాయి
అన్ని నువ్వే అంటారు
మాయేదో చేస్తారు
కావ్యమై కదిలిస్తారు
మనసు నీదే అంటారు
కళ్ళతో కవ్విస్తారు........
అప్పుడే ఏం అవుతుందో ఏమో
అన్నీ మాయమవుతుంటాయి
చిన్న వాటిని కూడా విస్మరిస్తారు
అమ్మా నాన్న కన్నా అదికమైన ప్రేమ సాద్యమా అనిపిస్తుంది    
ప్రేమించిన గుండె పగిలిపోయిన
చమ్మగిల్లరు
ప్రేమ మాటలోనే ఉంటుంది
మనసులో కాదని స్పస్టమవుతుంది
అయినా....  ఈ పిచ్చి మనసు చచ్చిపోదే  
                          

Monday, 8 October 2012

నీ ప్రేమలో...






నిలిచిపోయిన నీడనా,
కరిగిపోతున్న కాలాన్న,
నలిగిపోయిన కాగితాన్న ,
రాలిపొయిన సిరిమొగ్గనా,
బీడుగా మారిన భూమినా,
కరిగిపోని కాలాన్ని - కాలుతున్న కాగడాని - నీ ప్రేమకై,
నిలిచిపోని సంద్రాన్ని - నే సాగే సముద్రాన్ని - నీ ఎదలోకి,
నీ వైపేలాగేస్తున్నవ్ ఇస్కంతాన్న,
నిలిచిపొతా నీ నుదిట కుంకుమై,
సాగిపొతా నీ కాలి మువ్వనై,
చెరుకుంటా చేతి రేఖనై,
అడుగులేయన నీ పదమునై..
కట్టెల కొలొమినైనా నీ జత నేనే - నా జత నువ్వే..
   

Wednesday, 23 May 2012

నీకై




నీకై



ఎగిరి పోయింది మనసు ఏ గమ్యం లేక
నాకు నేను లేక
విసిగిపోతుంది వయసు నీ తోడూ లేక
నాకు నువ్వు లేక
కరిగిపోయాయి కళలు నా కన్నీళ్ళలో చమ్మ లేక
నాకు నీ దర్శనం లేక
సాగనంటొందే పాదం జంటగా నువ్వు రాక 
ఎ దాకా సాగుతుందో తెలిదే
 ఎ తీరం చేరుతానో తెలిదే
నాలోని ఆణువణువూ నీకై తపియిస్తుంటే 
తీరం దాటని కెరటంలా నే నీ జ్ఞాపకాలలో చస్తున్నానో   బతుకుతున్నానో
మదికే ఏరుక ..
ఏదో ఓ రోజు తీరం దాటి ఒక ఉప్పనై నీతో మమేకం అవుతాననే  బతికేస్తున్న

Monday, 23 January 2012

ఎద లోతులో..



ఏవరిని నిందించనూ 
ఏమని నిందించను
తప్పు నాదే
అని తెలిసి 
కాలాన్ని కసురుకున్నా
వేదన ఏదలో పొంగి ప్రవహిస్తుంటే
స్నెహితుల్ని కాదనుకున్న
ప్రేమ దూరమైనా
నీ ఙపకాలలో
తెలియదు గమ్యం... 
నిశి రాతిరి వచినట్టే వచ్చి
రెప్పపాటులో పొద్దు పొడుస్తుందే    
గాయం..,, కాలంతో పాటు 
యెర్రబడుతుంటే..,,

ఏవరిని ప్రశ్నించను 
ఏమని ప్రశ్నించను
క్షమించలేనంతా ప్రేమ నువ్వు కురిపిస్తుంటే
నాలో సాగే కన్నిటి సెలయేరుకి...
నింగంత నీ ప్రేమ అనుక్షణం తడుపుతుంటే
ఈ సెలయేరు నీ ప్రేమలో కలిసి ..ఏమాయనో  

నువ్వే నా జవాబు అని తెలిసి  
నిన్ను చేరాలని 

కలకాలమే ప్రతిక్షణమైన 

నీకోసమే నిలుచున్న నిరీక్షిస్తున్నా..                


Wednesday, 7 December 2011

నా తోడు...



ఒంటరితనం మొదట్లొ ఒంటరిగానే ఉండేది పొను పొను నాకే జంటైపొయంది...

సొట్ట బుగ్గల నా ప్రపంచం...






కళ్ళలోని స్వప్నం నేల కొరిగిన
నీ ఙ్నపకాలు తీర్దంతో బతికిస్తుంటే
తారలు ధిరులు దారులు అశురుల శూరులు
నా స్వప్ననికి 
కాటు మాటు చేటూ చేస్తూ వేస్తూ కాస్తుంటే
నలిగిన చిరిగిన విరిగిన అలసించిన
నా మది నిన్నే చేరును 

నీ బుగ్గ చొట్టలో నా మనసు మడతడిపోయినప్పుడు 
నా జన్మ కి మరుజన్మిచ్చేలే 
నీ చిరు నగవు పై మొటిమే 
నీ నవ్వుల కాంతికి తెజరిల్లినప్పుడు 
నా ప్రేమ తెలుపలేకా నా చిన్న బుజ్జి మనసు అవెదన పడుతుంటే
ఈ కాలం నిలిచిపోదే....




 

Friday, 25 November 2011

అనిర్వచనియం,


అమ్మాయ్ల మనసులు ఏప్పుడు ఏలా ఉంటాయొ ఏవరికి తెలుసు...  

ప్రేమ.. ప్రేమికులు


ప్రేమికులు విడిపోతారే......కాని........ ప్రేమేప్పుడు వీడిపోదు.

Monday, 21 November 2011

..,,,


ప్రేమకి కారణాలు అక్కర్లెదు

Sunday, 20 November 2011

ఎంటో ఏమో..నా సోద



ప్రేమంటే ఇంతేనా ఏన్నడు ఊహించలెనత ప్రేమని నేను చుస్తే అది తట్టుకొగలనా నీ ప్రేమలో నాకునేను కనపడక తప్పిపొతే ప్రేమతో ప్రేమను నా ప్రాణంలొ నింపి మాయమై పొతావా గయమైఉంటావా..,,, ఏ నేను చేసింది తప్పే క్షమించలేని తప్పేనేమొ ఇతే విడిచి వెళ్లిపొతావా అలంటప్పుడు ఏందుకని అన్నావు ఏదైన ఏమైన నీతొనే అని కన్నవాళ్ళాకన్నా ఏక్కువగ ప్రెమించానన్నవే మరెందుకు వెళ్లిపొయావ్
ప్రెమంటే ఇలానేన ప్రెమించేటప్పుడు ప్రెమకి ముందు అన్నీ నచ్చుతై కాని విడిపొవలని నిర్దారించుకొని నీతొ నెనేప్పుడు సంతొషంగా లేను రా అని చెప్పేసి వెళ్లిపొతావా..కాని నాకు నీ ప్రేమ మాత్రమే కావలి..ఆ ప్రేమకొసమే బ్రతుకుతున్నాను..మనాసారా నిన్ను హత్తుకోవాలని కలకాలం వేచిఉంటా...  
                     

కాలామా.. ఇంకెన్నళ్లు



కాలానికి ఎందుకంట ఇంత కర్కస్త్వం
చితి వరకు సాదిస్తుంది

కలానికైన కుదరదే మది రొదతుడుపు
గ్ఙాపకాలాన్ని మనుసున గాయం చేస్తుంటే

కౌగిలిలొ కరిగించలేని ప్రేమ అనే ప్రేమెందుకో...
దారులు చూపే కన్నులే ధారలైతే...

స్వప్నాలన్ని కొలువైన కొవేలే నన్ను దహిస్తుంటే...,,
నే కరిగిపొయా నీ కౌగిలికై... చితిలొనైన చేరాలనీ

నవ్యలోకాలాకు నడిపించిన నా చెలిమి చేయీ విడిచే
నడి సంద్రంలొ నా వసంతం నిష్క్రమించే ..,,

నా దారి దానవులకు దానమైన
నా ఊపిరి నీ చెంతకే చెరులే..,,,  
     

Sunday, 6 November 2011

చెలి...

నా గమ్యమంతా ఒక్కటే  మనసారా నీతోనే గడపాలని, నువ్వు ఏంత చీదరించిన విస్మరించినా నాకు నీ ప్రేమ మాత్రమే స్ప్రుసిస్తుంది, ఇంకెంతైన  ఒర్చగలను ప్రియా,నిస్చయంగా గడచిన గయం గురించి నేనాలొచించటంలేదు, అది నా మనసుని దహించివేసింది,కాని ఇప్పుడు మిగిలింది అంతా  ప్రెమాయే....

Saturday, 29 October 2011


నువ్వు నన్ను విడిచిపోయావనుకున్నా కానీ....చెలీ నువ్వు విలీనంచేసుకున్నావులే.., 

Wednesday, 26 October 2011

పిచ్చి ప్రేమా...



నాకు మనం తెలిసే కొలది నాకు తెలిసింది

మనిద్దరికి మనం కావలని

నీకు బయటపడటం ఇష్టం లేదు

నీ మదిలో నా స్థానం పదిలం

నా మదిలొ నీ ప్రేమ కూడా...

రాత్రి వేగు చుక్కలై చిమ్మ చికటిలో మనం

మనకు మత్రమే తెలిసిన మనం

నీకు నేను నాకు నువ్వు కావాలని

ఏవరికివారై మిగిలినా....


నాకు మనం తెలిసే కొలది నాకు తెలిసింది

మనం కలిసి వెల్లలని వెల్తున్న

మద్యలొ ఇద్దరం ఏకమై

ప్రేమ అంటే ఇదే ఇలాగే

ఇరువురం ఏక్కుడున్న...

ఒకరికిఒకరై...ప్రేమలో....
   


Tuesday, 25 October 2011

ప్రాణమా...,,,ప్రణయమా....,,,,




కాలానికి లేదే గమ్యం 
గతానికి వేశావే గాలం

గెలుపుకై తీయాలి ఈ ప్రయాణం
తలపుకు లేదే మరణం

వూహకెందుకో ఈ భ్రమణం
కంటికి కానరాని ఓ సంచలనం

ప్రాణం తీస్తున్న వాయువై
హృదయాన్ని కోస్తున్న సుఖమై 

గరళం లో అమృతం పంచి
జీవితం లో జీవం తెచ్చిన 

నా గుప్పెడంత ప్రపంచాన్ని 
వెచ్చని నీ ఊపిరితో ప్రాణం పోసి

ఆ ఊపిరే యమ పాశమై నన్ను చుట్టినా 
ఆ రెండు అక్షరాల సముద్రాల పున్నమి పోటులా 

నన్ను స్తంభింపచేసి పూర్ణమై , సంపూర్ణమై నన్ను
గుందెను త్యజించిన ఆ కెరతాలలనే మరియొక జన్మ గావించగా 

నా ఊపిరంత స్వేఛ్చ ని ఆపగలవారింక లేరు.. 












Saturday, 22 October 2011

నిరీక్షణ



ఎంత కన్నీరు కార్చినా కరగలేదు నీ రూపం
కనుపాపలలో కొలువై కమ్మేసింది నీ మైకం

వ్యధ సదా రొద మదినోర్చినా 
నీ జ్ఞాపకాలు నన్ను బతికిస్తున్నాయే..

ఈ జన్మకి ఇది చాలంటూ ఏదో తమకం..
ఎన్ని మార్లు ఇంకెన్ని మార్లు మరణం..

మరపు రాదు నీ మధుర ప్రేమ
ఇంకెన్నాళ్ళు నాకీ శోకం...??

ఎటువెళ్ళినా వీచే నీ ప్రేమ
వీడుకోలుని  వేడుకున్నా వదిలి పొమ్మని

నీ కోసమే విశ్రమించక వేచి ఉంటా...
అక్కున చేర్చుకు౦టావని ...........,,,,