Wednesday, 23 May 2012

నీకై




నీకై



ఎగిరి పోయింది మనసు ఏ గమ్యం లేక
నాకు నేను లేక
విసిగిపోతుంది వయసు నీ తోడూ లేక
నాకు నువ్వు లేక
కరిగిపోయాయి కళలు నా కన్నీళ్ళలో చమ్మ లేక
నాకు నీ దర్శనం లేక
సాగనంటొందే పాదం జంటగా నువ్వు రాక 
ఎ దాకా సాగుతుందో తెలిదే
 ఎ తీరం చేరుతానో తెలిదే
నాలోని ఆణువణువూ నీకై తపియిస్తుంటే 
తీరం దాటని కెరటంలా నే నీ జ్ఞాపకాలలో చస్తున్నానో   బతుకుతున్నానో
మదికే ఏరుక ..
ఏదో ఓ రోజు తీరం దాటి ఒక ఉప్పనై నీతో మమేకం అవుతాననే  బతికేస్తున్న

Monday, 23 January 2012

ఎద లోతులో..



ఏవరిని నిందించనూ 
ఏమని నిందించను
తప్పు నాదే
అని తెలిసి 
కాలాన్ని కసురుకున్నా
వేదన ఏదలో పొంగి ప్రవహిస్తుంటే
స్నెహితుల్ని కాదనుకున్న
ప్రేమ దూరమైనా
నీ ఙపకాలలో
తెలియదు గమ్యం... 
నిశి రాతిరి వచినట్టే వచ్చి
రెప్పపాటులో పొద్దు పొడుస్తుందే    
గాయం..,, కాలంతో పాటు 
యెర్రబడుతుంటే..,,

ఏవరిని ప్రశ్నించను 
ఏమని ప్రశ్నించను
క్షమించలేనంతా ప్రేమ నువ్వు కురిపిస్తుంటే
నాలో సాగే కన్నిటి సెలయేరుకి...
నింగంత నీ ప్రేమ అనుక్షణం తడుపుతుంటే
ఈ సెలయేరు నీ ప్రేమలో కలిసి ..ఏమాయనో  

నువ్వే నా జవాబు అని తెలిసి  
నిన్ను చేరాలని 

కలకాలమే ప్రతిక్షణమైన 

నీకోసమే నిలుచున్న నిరీక్షిస్తున్నా..                


Wednesday, 7 December 2011

నా తోడు...



ఒంటరితనం మొదట్లొ ఒంటరిగానే ఉండేది పొను పొను నాకే జంటైపొయంది...

సొట్ట బుగ్గల నా ప్రపంచం...






కళ్ళలోని స్వప్నం నేల కొరిగిన
నీ ఙ్నపకాలు తీర్దంతో బతికిస్తుంటే
తారలు ధిరులు దారులు అశురుల శూరులు
నా స్వప్ననికి 
కాటు మాటు చేటూ చేస్తూ వేస్తూ కాస్తుంటే
నలిగిన చిరిగిన విరిగిన అలసించిన
నా మది నిన్నే చేరును 

నీ బుగ్గ చొట్టలో నా మనసు మడతడిపోయినప్పుడు 
నా జన్మ కి మరుజన్మిచ్చేలే 
నీ చిరు నగవు పై మొటిమే 
నీ నవ్వుల కాంతికి తెజరిల్లినప్పుడు 
నా ప్రేమ తెలుపలేకా నా చిన్న బుజ్జి మనసు అవెదన పడుతుంటే
ఈ కాలం నిలిచిపోదే....




 

Friday, 25 November 2011

అనిర్వచనియం,


అమ్మాయ్ల మనసులు ఏప్పుడు ఏలా ఉంటాయొ ఏవరికి తెలుసు...  

ప్రేమ.. ప్రేమికులు


ప్రేమికులు విడిపోతారే......కాని........ ప్రేమేప్పుడు వీడిపోదు.

Monday, 21 November 2011

..,,,


ప్రేమకి కారణాలు అక్కర్లెదు