Friday, 13 September 2013

నవనీతనం


చేరిగి పొతుందే గ్ఞపకం
చేరువైన మనసులోనే

మారిపొతుందే మమకారం
మధురమైన అనుబంధం

ఆవిరైపొతుందే అనురాగం
మండే గుండెల్లొ

నలిగిపొతుందే నవనీతనం
కర్కటమైన భావ్యంతో

ఏటు వెళ్తుంది యువతరాగణం
పారిపోతుందే నాగరికత
పాతాళపు అంచుల్లోకి
తరమదా నీ మనహ్ సాక్షి
నీ దేశం కొసం

ఒకటి మాత్రం ఆలోచించుకో
నవయుగ దఘాతరమా నువ్వే నీ దేశన్ని నడిపిస్తావని..                        

Thursday, 5 September 2013

ప్రేమే లేదూ.........

 ప్రేమ లో మొదట్లో అంతా ముద్దుగా ఉంటుంది
మద్యలో అన్ని ముచ్చటగా ఉంటాయి
అన్ని నువ్వే అంటారు
మాయేదో చేస్తారు
కావ్యమై కదిలిస్తారు
మనసు నీదే అంటారు
కళ్ళతో కవ్విస్తారు........
అప్పుడే ఏం అవుతుందో ఏమో
అన్నీ మాయమవుతుంటాయి
చిన్న వాటిని కూడా విస్మరిస్తారు
అమ్మా నాన్న కన్నా అదికమైన ప్రేమ సాద్యమా అనిపిస్తుంది    
ప్రేమించిన గుండె పగిలిపోయిన
చమ్మగిల్లరు
ప్రేమ మాటలోనే ఉంటుంది
మనసులో కాదని స్పస్టమవుతుంది
అయినా....  ఈ పిచ్చి మనసు చచ్చిపోదే  
                          

Monday, 8 October 2012

నీ ప్రేమలో...






నిలిచిపోయిన నీడనా,
కరిగిపోతున్న కాలాన్న,
నలిగిపోయిన కాగితాన్న ,
రాలిపొయిన సిరిమొగ్గనా,
బీడుగా మారిన భూమినా,
కరిగిపోని కాలాన్ని - కాలుతున్న కాగడాని - నీ ప్రేమకై,
నిలిచిపోని సంద్రాన్ని - నే సాగే సముద్రాన్ని - నీ ఎదలోకి,
నీ వైపేలాగేస్తున్నవ్ ఇస్కంతాన్న,
నిలిచిపొతా నీ నుదిట కుంకుమై,
సాగిపొతా నీ కాలి మువ్వనై,
చెరుకుంటా చేతి రేఖనై,
అడుగులేయన నీ పదమునై..
కట్టెల కొలొమినైనా నీ జత నేనే - నా జత నువ్వే..
   

Wednesday, 23 May 2012

నీకై




నీకై



ఎగిరి పోయింది మనసు ఏ గమ్యం లేక
నాకు నేను లేక
విసిగిపోతుంది వయసు నీ తోడూ లేక
నాకు నువ్వు లేక
కరిగిపోయాయి కళలు నా కన్నీళ్ళలో చమ్మ లేక
నాకు నీ దర్శనం లేక
సాగనంటొందే పాదం జంటగా నువ్వు రాక 
ఎ దాకా సాగుతుందో తెలిదే
 ఎ తీరం చేరుతానో తెలిదే
నాలోని ఆణువణువూ నీకై తపియిస్తుంటే 
తీరం దాటని కెరటంలా నే నీ జ్ఞాపకాలలో చస్తున్నానో   బతుకుతున్నానో
మదికే ఏరుక ..
ఏదో ఓ రోజు తీరం దాటి ఒక ఉప్పనై నీతో మమేకం అవుతాననే  బతికేస్తున్న

Monday, 23 January 2012

ఎద లోతులో..



ఏవరిని నిందించనూ 
ఏమని నిందించను
తప్పు నాదే
అని తెలిసి 
కాలాన్ని కసురుకున్నా
వేదన ఏదలో పొంగి ప్రవహిస్తుంటే
స్నెహితుల్ని కాదనుకున్న
ప్రేమ దూరమైనా
నీ ఙపకాలలో
తెలియదు గమ్యం... 
నిశి రాతిరి వచినట్టే వచ్చి
రెప్పపాటులో పొద్దు పొడుస్తుందే    
గాయం..,, కాలంతో పాటు 
యెర్రబడుతుంటే..,,

ఏవరిని ప్రశ్నించను 
ఏమని ప్రశ్నించను
క్షమించలేనంతా ప్రేమ నువ్వు కురిపిస్తుంటే
నాలో సాగే కన్నిటి సెలయేరుకి...
నింగంత నీ ప్రేమ అనుక్షణం తడుపుతుంటే
ఈ సెలయేరు నీ ప్రేమలో కలిసి ..ఏమాయనో  

నువ్వే నా జవాబు అని తెలిసి  
నిన్ను చేరాలని 

కలకాలమే ప్రతిక్షణమైన 

నీకోసమే నిలుచున్న నిరీక్షిస్తున్నా..                


Wednesday, 7 December 2011

నా తోడు...



ఒంటరితనం మొదట్లొ ఒంటరిగానే ఉండేది పొను పొను నాకే జంటైపొయంది...