నీకై
ఎగిరి పోయింది మనసు ఏ గమ్యం లేక
నాకు నేను లేక విసిగిపోతుంది వయసు నీ తోడూ లేక
నాకు నువ్వు లేక
కరిగిపోయాయి కళలు నా కన్నీళ్ళలో చమ్మ లేక
నాకు నీ దర్శనం లేక
సాగనంటొందే పాదం జంటగా నువ్వు రాక
ఎ దాకా సాగుతుందో తెలిదే
ఎ తీరం చేరుతానో తెలిదే
నాలోని ఆణువణువూ నీకై తపియిస్తుంటే
తీరం దాటని కెరటంలా నే నీ జ్ఞాపకాలలో చస్తున్నానో బతుకుతున్నానో
మదికే ఏరుక ..
ఏదో ఓ రోజు తీరం దాటి ఒక ఉప్పనై నీతో మమేకం అవుతాననే బతికేస్తున్న
No comments:
Post a Comment